లైబ్రరీకి పుస్తకాలు ఎలా అప్‌లోడ్ చేయాలి?
మా అప్ లోడర్ ని ఉపయోగించండి.
పుస్తకం జోడించడానికి ఒక అభ్యర్థన వదిలివేయడం సాధ్యమా?
దురదృష్టవశాత్తు, ప్రస్తుతం మాకు అభ్యర్థనలను అనిసరించే పుస్తకాలు దింపుకొనే సామర్థ్యం లేదు. మా సేకరణ ప్రతిరోజూ తాజా పరుస్తుంది - వేచి ఉండండి. కానీ మా ZAlerts ఎంపిక ఉపయోగించి మీరు కావాలనే పుస్తకం మా దత్తాంశమూలంలో వచ్చినప్పుడు మీకు ఇమెయిల్ ద్వారా సందేశం వస్తుంది.
పుస్తకాలు దింపుకోవటంలో సమస్యలు ఉన్నాయా?
మీరు support@bookmail.org ద్వారా సమస్యని గురించి మాకు సందేశం పంపవచ్చు. వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించి స్క్రీన్‌షాట్‌ను అటాచ్ చేయాల్సినట్ట ఒక మంచి ఉపాయం.
నేను పుస్తకాలు దింపుకోగలను. అయినప్పటికీ నేను వ్యాసాలు దింపుకోలేను లేదా దానికి వ్యత్యస్తంగా
దయచేసి కింద ఇచ్చిన ఆదేశాలు వెంబడించండి:
  • 1. https://singlelogin.org/logout.php అన్ని డొమైన్ల నుండి లాగ్ అవుట్ అవ్వండి
  • 2. https://singlelogin.orgకు వెళ్ళండి
  • 3. డ్రాప్-డౌన్ జాబితా నుండి "https://booksc.xyz" (మీకు వ్యాసాలు దింపుకోవడంలో సమస్యలు ఉంటే) లేదా "https://b-ok.cc" (పుస్తకాలు దింపుకోవడంలో సమస్యలు ఉంటే) ఎంచుకోండి
  • 4. మీ ఇమెయిల్ చిరునామా, పాస్‌వర్డ్ టైపు చేసి "Sign In" బటన్ నొక్కండి
lit, fb2 ఫార్మాట్‌లో పుస్తకాలు ఎలా తెరవాలి?
If you have a problem with opening epub files on your device we recommend using the Calibre app to open and convert such format
DJVU ఫార్మాట్‌లో పుస్తకాలు ఎలా తెరవాలి?
WinDjView, DjVuLibre, DjView మరియు MacDjView వంటి ఈ ఫార్మాట్ కు మద్దతు ఇచ్చే అనువర్తనాలను మీరు ఉపయోగించవచ్చు. లేదా Online Converter ఉపయోగించి DJVU ఫార్మాట్ ని PDF ఫార్మాట్ కు మార్చడానికి ప్రయత్నించండి
ఏ రకాల ఇ పుస్తకాలు మార్చవచ్చు?
'epub', 'fb2', 'pdf', 'mobi', 'txt', 'rtf'ఫైళ్లు మరి 8.00 MBMB కన్నా ఎక్కువ పరిమాణం మార్పిడి కోసం అందుబాటులో లేవు.
మీరు విద్యా సంస్థలో ఉద్యోగి అయితే మాతో సహకరించాలనుకుంటే.
మీ సంస్థకు సహాయం చేస్తూ విస్తరించిన లైబ్రరీ ప్రాప్యత అందించరావలని మాకు సంతోశం. దయచేసి మీ విద్యా కార్మికుల id ఫోటో ఇమెయిల్ ద్వారా మాకు పంపండి. ఇది కాకుండా మీరు పనిచేసే సంస్థ IP చిరునామాల జాబితా మాకు అవసరం.
మీ యాంటీ-వైరస్ సిస్టమ్ దింపుకొన్న పుస్తకంలో ముప్పు గుర్తించినట్లయితే.
Virus Total ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌తో ఫైల్‌ను మళ్లీ తనిఖీ చేయాలనుకుంటే మంచిది. ఇది 20 కి పైగా యాంటీవైరస్ ప్లాట్‌ఫామ్‌లలో ఫైల్‌ను స్కాన్ చేస్తుంది.
అతిథి మోడ్‌లో లైబ్రరీని ఉపయోగిస్తున్నప్పుడు, ఇచ్చిన IP చిరునామా కోసం డౌన్‌లోడ్ పరిమితిని చేరుకున్నట్లు హెచ్చరిక కనిపిస్తుంది.
మీ IP చిరునామా ఆధారంగా దింపుకోలు పరిమితి లెక్కిస్తున్నది. అయినప్పటికీ కొన్ని ISP లు తమ వినియోగదార్ల కోసం సమిష్టి IP చిరునామాలు ఉపయోగిస్తున్న కారణంగా అప్పుడప్పుటికి మా సైట్‌లోని దింపుకోళ్ల పరిమితి అతిథులకు మధ్య కూడా విభజింపబడ్డాయి.
నేను PayPal ఉపయోగించి విరాళం ఇవ్వవచ్చా?
మేము PayPalతో పనిచేయము. అందుబాటులో ఉన్న విరాళ పద్ధతులన్ని మీరు ఇక్కడ చూసుకో వచ్చు, క్షమించండి
నేను Amazon బహుమతి కార్డు పంపాను, కాని నా ఖాతా ప్రీమియం ‌వరకు అప్‌గ్రేడ్ చేయబడలేదు.
"Share-On-Facebook" ఎంపిక ఎన్ని సార్లు ఉపయోగింపవచ్చు?
మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రమే ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. మీ రోజువారీ దింపుకోలు పరిమితి 31 రోజుల వరకు మాత్రమే పెరుగుతుంది.
కొన్ని పుస్తకాలకు "Send-To-Kindle" ఎంపిక ఎందుకు అందుబాటులో లేదు?
అనుమతించబడిన గరిష్ట ఫైల్ పరిమాణం అంటే 20.00 MBMB.